బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న విస్తారా ఫ్లైట్‌లో ఓ రెండేళ్ల చిన్నారి అస్వస్థతకు గురైంది. ఆ విమానంలోనే ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన ఐదుగురు వైద్యులు ప్రయాణిస్తున్నారు. ఊపిరాడక ఇబ్బంది పడుతున్న చిన్నారి పరిస్థితిని గమనించారు. అప్పటికే పల్స్ పడిపోయి.. చిన్నారి శరీరం పూర్తిగా చల్లబడిపోయింది. శ్వాస ఆగిపోయి అపస్మాకర స్థితిలోకి వెళ్లింది. వెంటనే మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించి విమానాన్ని అత్యవసరంగా నాగ్‌పూర్ ఎయిర్‌పోర్టులో దించాలని పైలట్‌కి చెప్పారు. అప్పటివరకు చిన్నారి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం జరగకుండా విమానంలో అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ కిట్‌తోనే పాప సాధారణ స్థితికి వచ్చే వరకు వైద్యులు శ్రమించారు.
పూర్తిగా చదవండి..విమానంలో రెండేళ్ల చిన్నారికి గుండెపోటు.. CPR చేసి బతికించిన ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు
బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న విస్తారా ఫ్లైట్‌లో ఓ రెండేళ్ల చిన్నారి అస్వస్థతకు గురైంది. ఆ విమానంలోనే ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన ఐదుగురు వైద్యులు ప్రయాణిస్తున్నారు. ఊపిరాడక ఇబ్బంది పడుతున్న చిన్నారి పరిస్థితిని గమనించారు. చిన్నారి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం జరగకుండా విమానంలో అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ కిట్‌తోనే పాప సాధారణ స్థితికి వచ్చే వరకు వైద్యులు శ్రమించారు.

Translate this News:











