ప్రకృతి చాలా విశాలమైంది, వైవిధ్యమైంది. తెలుసుకున్న కొద్దీ మనిషి మేధస్సుకు కొత్త ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది, కొత్త ఫజిల్ ని ఇస్తూనే ఉంటుంది. ప్రకృతిలో దాగి వింతలు,విశేషాలు, రహస్యాలు ఇలా వేటికవే ప్రత్యేకమైనవి. అలాంటి ఓ స్పెషల్ సముద్రం గురించి మీకు పరిచయం చెయ్యాల్సిందే.!
పూర్తిగా చదవండి..ఆ సముద్రంలో మీరు మునగమన్నా మునగలేరు…ఎక్కడో తెలుసా..?!
ఈ సముద్రంలో మీరు మునగమన్నా మునగరు. దీన్ని డెడ్ సీ అంటారు.అంటే మృత సముద్రం అని అర్థం. ఇది జోర్డాన్, ఇజ్రాయెల్ ఉన్న సముద్రాన్ని డెడ్ సీ అంటారు. ఇది 3 లక్షల యేళ్లనాటిదని చెబుతారు. ఈ మృత సముద్ర మట్టానికి 1388 అడుగున ఉంది. ఇది కింద నుంచి పైకి ప్రవహిస్తుంది, అంతే కాదు ఈ నీటి సాంధ్రత కూడా ఎక్కువ. అందుకే ఈ సముద్రంలోకి వెళ్లినా మునగరు.అలలపై తేలుతారు. ఈ నీరు జౌషదాల్లో కూడా ఉపయోగిస్తున్నారు.

Translate this News:













