Dead Body in Madhapur Durgam Cheruvu: హైదరాబాద్ లోని దుర్గంలో చెరువులో తేలుతున్న డెడ్ బాడీ కలకలం రేపింది. శనివారం దుర్గం చెరువులో ఓ వ్యక్తి డెడ్ బాడీ తేలుతూ ఉండటాన్ని కొంతమంది వాకర్స్ గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చెరువులో నుంచి డెడ్ బాడీని బయటకు తీయించారు. మృతుని వివరాలు తెలియవలసి ఉంది.
పూర్తిగా చదవండి..Hyderabad : మాదాపూర్ దుర్గం చెరువులో డెడ్‌బాడీ..!!
Dead Body in Madhapur Durgam Cheruvu:హైదరాబాద్ లోని దుర్గంలో చెరువులో తేలుతున్న డెడ్ బాడీ కలకలం రేపింది. సంఘటన స్థలానికి మాదాపూర్ పోలీసులు చేరుకున్నారు. మృతుని వివరాలు తెలియవలసి ఉంది.

Translate this News:











