భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 తుది దశకు చేరుకుంది. తాజాగా చంద్రయాన్-3 ల్యాండింగ్ మాడ్యుల్ తన రెండవది, చివరిదైనా డీ బూస్టింగ్ ప్రక్రియను ఆదివారం పూర్తి చేసుకుంది. దీంతో ఇప్పుడు చంద్రునికి అత్యంత సమీప ప్రాంతానికి ల్యాండర్ చేరుకుంది. ప్రస్తుత విక్రమ్ ల్యాండర్ కక్ష దూరం 25 కిమీX134 కిలోమీటర్లకు తగ్గించినట్టు తెలిపింది.
పూర్తిగా చదవండి..తుది దశకు చేరిన చంద్రయాన్… ల్యాండింగ్ కు ఇంకా మూడు రోజులే…..!
భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 తుది దశకు చేరుకుంది. తాజాగా చంద్రయాన్-3 ల్యాండింగ్ మాడ్యుల్ తన రెండవది, చివరిదైనా డీ బూస్టింగ్ ప్రక్రియను ఆదివారం పూర్తి చేసుకుంది. దీంతో ఇప్పుడు చంద్రునికి అత్యంత సమీప ప్రాంతానికి ల్యాండర్ చేరుకుంది. ప్రస్తుత విక్రమ్ ల్యాండర్ కక్ష దూరం 25 కిమీX134 కిలోమీటర్లకు తగ్గించినట్టు తెలిపింది.

Translate this News: