గంగవరం పోర్టును జగన్అమ్మేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు చేశారు. దోపిడీ చేసే వ్యక్తి జగన్కు 151 అసెంబ్లీ, 22 ఎంపీలను ఇచ్చారని.. తాను ఓడిపోయినా.. ఇంత ఘనంగా అదరిస్తారా అనిపించింది. అన్యాయం జరుగుతున్నపుడు తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. గాజువాకలో ఓడిపోయినా.. తనకు ఘన స్వాగతం పలికారని ఎమోషనల్ అయ్యారు. విశాఖ ఉక్కు కోసం భూములు ఇచ్చిన వారు.. గుడిలో ప్రసాదం తింటున్నారని తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని జగన్ మాట్లాడారని.. కేంద్రాన్ని నిలదీయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారాహి యాత్రలో భాగంగా గాజువాకలో ఏర్పాటు చేసిన సభలో ఆయన.. తనను ప్రేమతో స్వాగతం పలికిన గాజువాక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
పూర్తిగా చదవండి..గంగవరం పోర్టును జగన్ అమ్మేశారు: పవన్
గంగవరం పోర్టును జగన్ అమ్మేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు చేశారు. దోపిడీ చేసే వ్యక్తి జగన్కు 151 అసెంబ్లీ, 22 ఎంపీలను ఇచ్చారని.. తాను ఓడిపోయినా.. ఇంత ఘనంగా అదరిస్తారా అనిపించిందన్నారు. అన్యాయం జరుగుతున్నపుడు తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు.

Translate this News:











