ఖమ్మం జిల్లా వైరా బీఆర్ఎస్లో దళితబంధు చిచ్చు రేపింది. అక్కడ రాజకీయం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మారింది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాములు నాయక్, ఎమ్మెల్యే అభ్యర్థి మదన్ లాల్లు వేరు వేరుగా దళితబంధు లబ్దిదారుల వివరాలు సేకరించి అధికారులకు పంపారు. ఇదంతా బాగానే ఉన్నా.. అధికారులు మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్ లాల్ పంపిన జాబితాకే ప్రాధాన్యత ఇస్తుండటంతో రాములు నాయక్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆయన తన ముఖ్య నేతలను సమావేశానికి రావాలని పిలుపునిచ్చారు.
పూర్తిగా చదవండి..Khammam: వైరా బీఆర్ఎస్లో భగ్గుమన్న విభేదాలు
ఖమ్మం జిల్లా వైరా బీఆర్ఎస్లో దళితబంధు చిచ్చు రేపింది. అక్కడ రాజకీయం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మారింది.

Translate this News:











