AP Politics: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu Naidu), ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి (Purandeswari), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda)తో భేటీ అయ్యారు. ఈ ముగ్గురూ ఏం చర్చించారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై చర్చించారంటూ ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్పై నాణెం విడుదల కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబం హాజరవగా.. ఈ ప్రొగ్రెమ్ సందర్భంగా ముగ్గురూ ప్రత్యేక సమావేశం అయ్యారు. ఏపీలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
పొత్తు గురించేనా?
TDP BJP: ఢిల్లీలో నడ్డాతో చంద్రబాబు, పురంధేశ్వరి భేటీ.. ఏం మాట్లాడుకున్నారు?
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఈ ముగ్గురు నేతలు ప్రొగ్రెం ముగిసిన తర్వాత కలిసి మాట్లాడుకున్నారు. పొత్తులపైనే చర్చ జరిగిందన్న ప్రచారం జరుగుతోంది.

Translate this News:











