CWC: తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలకు ప్రతేక విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పాత్రను గుర్తుచేసుకుంది. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే సమయంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా వాటిని అధిగమించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని ఈ సమావేశంలో ప్రస్తావించింది. గత తొమ్మిది సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాయని పేర్కొంది. కేసీఆర్ రాష్ట్రంలో కుటుంబ పాలనకు తెరలేపి ప్రజా సమస్యలు మర్చిపోయారని తీవ్ర విమర్శలు చేసింది. బంగారు తెలంగాణ కాదు కదా నిజాంల పరిపాలన తీసుకొచ్చారని సీడబ్ల్యూసీ మండిపడింది. రైతులను అప్పుల ఊబిలోకి నెట్టారని, ధరణి పోర్టల్‌తో దివంగత ప్రధాని ఇందిరా గాంధీ సమయంలో ఇచ్చిన భూములను సైతం బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుంటుందని ఆరోపించింది.
పూర్తిగా చదవండి..CWC: తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక విజ్ఞప్తి
తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలకు ప్రతేక విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పాత్రను గుర్తుచేసుకుంది. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే సమయంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా వాటిని అధిగమించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని ఈ సమావేశంలో ప్రస్తావించింది.

Translate this News:











