CWC Meeting in Hyderabad: తెలంగాణ రాజధాని హైదరాబాద్(Hyderabad)లో ఏర్పాటు చేసిన సిడబ్ల్యూసి(CWC) సమావేశాలు ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో కాంగ్రెస్(Congress) అగ్రనేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా త్వరలో జరుగబోయే 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటు.. తెలంగాణలోనూ విజయం సాధించడం, ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. ఈ రాష్ట్రాలపై నేతలు ప్రత్యేక దృష్టి సారించారు. కర్నాటక మోడల్లోనే ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఇక పోతే.. తెలంగాణ ప్రలజ కోసం సిడబ్ల్యూసి సభ్యులు తెలంగాణ ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.
పూర్తిగా చదవండి..Hyderabad: హైదరాబాద్లో ముగిసిన సిడబ్ల్యూసి సమావేశాలు.. విజయ భేరి సభకు ప్రియాంక దూరం..
తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సిడబ్ల్యూసి సమావేశాలు ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో కాంగ్రెస్ అగ్రనేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా త్వరలో జరుగబోయే 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటు.. తెలంగాణలోనూ విజయం సాధించడం, ఎన్నికల వ్యూహాలపై చర్చించారు.

Translate this News:











