మొబైల్ పౌచ్ లేదా కవర్ వెనక కరెన్సీ నోట్లు దాచుకోవడం సాధారణంగా చూస్తూ ఉంటాం. మనలో చాలా మంది ఇలాగే చేస్తూ ఉంటారు. అంతేకాదు ఏటీఎం కార్డ్స్, బస్సు టికెట్లు, బిల్స్ ఇలాంటివి మొబైల్ కవర్ వెనక పెట్టుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల మీ ఫోన్ ఓవర్ హీట్ అయి పేలిపోతుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల వేల రూపాయలు పెట్టి ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఫోన్ పేలిపోతుంది. అంతేకాదు మనం కూడా ప్రమాదంలో పడే అవకాశముంది.
పూర్తిగా చదవండి..మీ మొబైల్ పౌచ్‌లో కరెన్సీ నోట్లు పెడుతున్నారా? అయితే మీరు డేంజర్లో ఉన్నట్లే..
సాధారణంగా కొంతమంది మొబైల్ పౌచ్ లేదా కవర్ వెనక కరెన్సీ నోట్లు దాచిపెట్టుకుంటారు. అలాగే ఏటీఎం కార్డులు, ఇతర మందపాటి పేపర్లు కూడా దాచుకుంటారు. కానీ అలా చేయడం వల్ల పెద్ద నష్టం అని మీకు తెలుసా? మీరు డేంజర్ జోన్లో ఉన్నట్లే అని మర్చిపోకండి.

Translate this News:











