క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచ కప్‌కి సమయం దగ్గర పడుతోంది. ఇదే సమయంలో షెడ్యూల్ మార్పుపై గందరగోళం నెలకొంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌పై కొన్ని దేశాల క్రికెట్ బోర్డులపై అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. బీసీసీఐ మార్పులు చేర్పులు చేస్తోంది. ఈ క్రమంలోనే టీమిండియా షెడ్యూల్లో రెండు మ్యాచ్‌ల తేదీలను మార్చారు. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌ను అక్టోబర్ 15 నుంచి 14కు ఛేంజ్ చేశారు. ఇక భారత్, నెదర్లాండ్స్ మ్యాచ్‌ను నవంబర్ 11 నుంచి 12కు మార్చారు. అటు పాకిస్థాన్ మ్యాచ్‌ల తేదీలను కూడా మార్చారు.
పూర్తిగా చదవండి..టీమిండియా ఫ్యాన్స్‌కు అలెర్ట్.. వరల్డ్ కప్‌లో భారత్ ఆడే మ్యాచ్ తేదీల్లో మార్పులు!
ప్రపంచ కప్‌లో ఇండియా ఆడే రెండు మ్యాచ్‌ల తేదీలు మారాయి. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 15 నుంచి 14కు రీషెడ్యూల్ అవ్వగా.. భారత్ వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్ నవంబర్ 11 నుంచి 12కు మారింది. మరోవైపు ఆసియా కప్‌లో పాల్గొనే భారత్ జట్టు జెర్సీపై 'పాకిస్థాన్' అని రాసి ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.

Translate this News:











