Telangana Congress on CPI Seats..! : కాంగ్రెస్(Congress)తో పొత్తుకు సీపీఐ(CPI) సై అంటోంది. ఏడు సీట్లు అడుగుతున్న సీపీఐకి..3 లేదా 5 సీట్లు ఇచ్చేందుకు హస్తం ఓకే అనేట్లుగా తెలుస్తోంది. కమ్యూనిస్టులతో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్(KC Venugopal) పొత్తులు, సీట్ల కేటాయింపుపై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం.
పూర్తిగా చదవండి..Telangana Congress on CPI Seats..! సీపీఐకి ఇచ్చే సీట్లివే!
కాంగ్రెస్తో పొత్తుకు సీపీఐ సై అంటోంది. ఏడు సీట్లు అడుగుతున్న సీపీఐకి..3 లేదా 5 సీట్లు ఇచ్చేందుకు హస్తం ఓకే అనేట్లుగా తెలుస్తోంది. పొత్తులు, సీట్ల కేటాయింపుపై కమ్యూనిస్టులతో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం.

Translate this News:











