Illegal Affair: గుంటూరులో కానిస్టేబుల్ శ్రీనివాసరావు నిర్వాకం గుట్టు రట్టు అయింది. పెళ్లి అయినప్పట్టికి మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కానిస్టేబుల్ శ్రీనివాసరావు. ఈ విషయంపై భార్య భర్తల మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి. తాజాగా గుంటూరులో ఓ లాడ్జిలో సదరు యువతితో శ్రీనివాసరావు ఉండగా ఆయన భార్య, బంధువులకు అడ్డంగా దొరికిపోయాడు.
పూర్తిగా చదవండి..కానిస్టేబుల్ నిర్వాకం..లాడ్జిలో అడ్డంగా దొరికిపోయాడు..!!
గుంటూరు లాడ్జిలో యువతితో కలిసి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు కానిస్టేబుల్ శ్రీనివాసరావు. ప్రకాశం జిల్లాకు చెందిన యువతితో వివాహం అయినప్పట్టికి మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై భార్య భర్తల మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి. తాజాగా, ఓ లాడ్జిలో సదరు యువతితో శ్రీనివాసరావు ఉండగా భార్య ,బంధువులకు అడ్డంగా దొరికిపోయాడు.

Translate this News:











