తనను జైల్లోనే చంపే కుట్ర జరుగుతోందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి సంచలన లేఖ రాశారు. ఈనెల 25వ తేదీన రాసిన లేఖను జైలు అధికారుల ద్వారా ఏసీబీ కోర్టుకు అందించారు. తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మూడు పేజీల లేఖను రాశారు చంద్రబాబు. తనకు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందన్న చంద్రబాబు…జైల్లోకి వచ్చిన్నప్పుడు అనధికారికంగా తన ఫొటోలు, వీడియోలు తీశారని లేఖలో పేర్కొన్నారు. పోలీసులు కావాలనే తన వీడియోలను లీక్ చేశారని చంద్రబాబు ఆరోపించారు.
పూర్తిగా చదవండి..Chandrababu : జైల్లోనే చంపే కుట్ర జరుగుతోంది…ఏసీబీ కోర్టుకు చంద్రబాబు సంచలన లేఖ..!!
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి సంచలన లేఖ రాశారు. తనను జైల్లోనే చంపే కుట్ర జరుగుతోందంటూ లేఖలో పేర్కొన్నారు. ఈనెల 25న రాసిన లేఖను జైలు అధికారుల ద్వారా ఏసీబీ కోర్టుకు అందించారు. తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మూడు పేజీల లేఖను రాశారు చంద్రబాబు.

Translate this News:











