తెలంగాణలో ఎన్నికల నగరా మోగినప్పటి నుంచి ప్రధాన పార్టీల్లో లుకలుకలు మొదలైనట్లు తెలుస్తున్నాయి. టిక్కెట్ల విషయంలో సీనియర్ నేతలు అలక పాన్పులు ఎక్కుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ఆ పార్టీని వీడే వారు ఎక్కువ అవుతున్నారనే చెప్పవచ్చు.
పూర్తిగా చదవండి..బీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ వలసలు!
తెలంగాణలో వలస రాజకీయాలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ లో టికెట్ల వ్యవహారంలో అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలు ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ చెంతకు చేరుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు సీనియర్ నేతలు కారెక్కగా, ఒక బీజేపీ నేత బీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు.

Translate this News:











