MLA Bharat Singh : రాజస్థాన్ (Rajasthan) ముఖ్యమంత్రికి సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచే ఎదురు దెబ్బ తగిలింది. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లట్(Ashok Gehlot) ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఆయనను , ఆయన పని తీరును ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. వారిలో సంగోడ్ ఎమ్మెల్యే భరత్ సింగ్ ఒకరు.
పూర్తిగా చదవండి..Rajasthan MLA: ముఖ్యమంత్రికి వెంట్రుకలు పంపిన సొంత పార్టీ ఎమ్మెల్యే!
సమస్యల గురించి సీఎంకి విన్నవించినప్పటికీ ఆయన నుంచి ఎటువంటి పరిష్కారాలు దొరకక పోవడంతో ఆయన వినూత్న పద్దతిలో సీఎంకి నిరసన వ్యక్తం చేశారు. ఆయన గుండు చేయించుకుని ఆ వెంట్రుకలను ముఖ్యమంత్రికి పంపించారు. దాంతో పాటు ఓ లేఖ కూడా ఆయన సీఎంకి పంపారు.

Translate this News:











