మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మల్లు రవి, సుదర్శన్ రెడ్డి భేటీ అయ్యారు. తుమ్మలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో అవినీతి పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేద్దామని మాతో చేతులు కలపాలని వారు కోరారు. సుమారు గంటపాటు సమావేశం జరగ్గా తుమ్మల నాగేశ్వర్ రావు కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ మార్పుపై సిద్ధంగా ఉంటే తుమ్మలతో పాలేరు టికెట్‌పై కూడా చర్చిస్తామని వారు హామి ఇచ్చినట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..తుమ్మలతో భేటీ అయిన కాంగ్రెస్ నేతలు..
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. అయన్ను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని వారు ఆహ్వానించారు. పార్టీలోకి వస్తే పాలేరు టికెట్‌పై చర్చిస్తామని కాంగ్రెస్ నేతలు హామి ఇచ్చినట్లు తెలుస్తోంది.

Translate this News:











