Rahul Gandhi Telangana Tour: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మరోసారి తెలంగాణకు రానున్నారు. ఈనెల రెండో వారంలో తెలంగాణలో అడుగుపెట్టనున్నారు. మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాహుల్ పర్యటన నేపధ్యంలో టీ కాంగ్రెస్ (T Congress) నేతలు సర్వం సిద్దం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Rahul Gandhi: రాహుల్ తెలంగాణ పర్యటనకు షెడ్యూల్ ఫిక్స్..ఎప్పుడో తెలుసా..?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణకు రానున్నారు. ఈనెల రెండో వారంలో ఆయన మూడు రోజులపాటు తెలంగాణలో పర్యటించనున్నారు. రాహుల్ పర్యటన నేపధ్యంలో టీ కాంగ్రెస్ నేతలు సర్వం సిద్ధం చేస్తున్నారు.

Translate this News:











