ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటించారు. ఈ నేపథ్యంలో మంగళవారం నిజామాబాద్ జిల్లాలోని ఇందూరు గిరిరాజ్ కళాశాలలో బీజేపీ ఏర్పాటు చేసిన జనగర్జన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. నిజామాబాద్ సభలో తాను గతంలో ఏదైతే చెప్పానో…ప్రధాని మోదీ అంగీకరించినట్లు అయిందన్నారు రాహుల్ గాంధీ.
పూర్తిగా చదవండి..Rahul Gandhi : నేను చెప్పింది.. నిజామాబాద్ సభలో మోదీ అంగీకరించారు..!!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇందరూ గిరిరాజ్ కళాశాలలో ఏర్పాటు చేసిన బీజేపీ జనగర్జన సభలో ప్రసంగించారు. ఈ ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. తాను చెప్పిందే నిజమైందన్నారు. తాను చెప్పింది...మోదీ అంగీకరించారు అంటూ రాహుల్ గాంధీ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అదేంటో చూద్దాం.

Translate this News:












