Ponnala Lakshmaiah Resign to Congress: కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య(Ponnala Lakshmaiah) రాజీనామాపై కాంగ్రెస్ ముఖ్య నేతలు స్పందించారు. పొన్నాల పోతే పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. పోతే పోనివ్వండంటూ కాంగ్రెస్ పెద్దలు వ్యాఖ్యానించారు. అయినా పొన్నాలకు టికెట్ రాదని ఎవరు చెప్పారంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మురళీధరన్.. అక్టోబర్ 15న కాంగ్రెస్ జాబితా విడుదల చేస్తామన్నారు. ఇదే సమయంలో పొన్నాల లక్ష్మయ్య రాజీనామా అంశంపై స్పందించారు.
పూర్తిగా చదవండి..Telangana Elections: పోతే పోనివ్వండి.. పొన్నాల రాజీనామాపై కాంగ్రెస్ రియాక్షన్..
కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య(Ponnala Lakshmaiah) రాజీనామాపై కాంగ్రెస్ ముఖ్య నేతలు స్పందించారు. పొన్నాల పోతే పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. పోతే పోనివ్వండంటూ కాంగ్రెస్ పెద్దలు వ్యాఖ్యానించారు

Translate this News:











