చంద్రబాబు అరెస్ట్‌పై టీ కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారన్నారు. దీని వెనుక ఉన్న కేసీఆర్, మోడీ పాత్రలపై తమ వద్ద పూర్తిస్థాయి సమాచారం ఉందన్నారు. చంద్రబాబు నాయుడు గతంలో బీజేపీకి వ్యతిరేకంగా పని చేశాడని గుర్తు చేసిన మధు యాష్కీ.. అందుకే ప్రధాని కేసీఆర్‌తో కలిసి చంద్రబాబును జైలుకు పంపించారన్నారు. అంతే కాకుండా బాబుకు బెయిల్ కూడా రాకుండా ఇరువురు నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు.
పూర్తిగా చదవండి..Madhu Yashki: చంద్రబాబు అరెప్ట్‌పై కాంగ్రెస్ నేత మధు యాష్కి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు అరెస్ట్‌పై టీ కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారన్నారు. దీని వెనుక ఉన్న కేసీఆర్, మోడీ పాత్రలపై తమ వద్ద పూర్తిస్థాయి సమాచారం ఉందన్నారు.

Translate this News:











