Revanth Reddy: రేవంత్ రెడ్డి కి సొంత పార్టీ నేతనే షాక్ ఇచ్చారు. టికెట్లు అమ్ముకున్న డబ్బులతో మనీ ల్యాండరింగ్ చేశారని ఈడీకి కురువ విజయ్ కుమార్ (Vijay Kumar) ఈడీ (ED) కి ఫిర్యాదు చేశారు. పక్క పార్టీల నుంచి వచ్చిన వారితో రాత్రికి రాత్రే బేరం కుదుర్చుకొని టికెట్ల విషయంలో కోట్లాది రూపాయలు తీసుకుంటున్నట్లు ఆయన ఆరోపించారు.
పూర్తిగా చదవండి..Revanth Reddy: రేవంత్ రెడ్డికి షాక్.. ఈడీకి ఫిర్యాదు చేసిన సొంత పార్టీ నేత
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద సొంత పార్టీ నేత కురువ విజయ్ కుమార్ ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకున్న డబ్బులతో మనీ ల్యాండరింగ్ జరిగిందని ఆయన పేర్కొన్నారు.రేవంత్ పై సమగ్ర విచారణ జరపాలని ఈడీకి తెలియజేశారు.

Translate this News:











