Congress Chevella Sabha: ఎన్నికల వేళ చేవెళ్ల సభను అట్టహాసంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులు భావిస్తుంటే..సభ మాత్రం మరోసారి వాయిదా పడింది. వాస్తవానికి ఈ సభ ఆగష్టు 18 న జరగాల్సి ఉండే. అయితే సభ నిర్వహణకు సమయం సరిపోకపోవడం ఇంకా వివిధ కారణాలతో సభను ఈ నెల 24 కు వాయిదా చేశారు.
పూర్తిగా చదవండి..Congress Chevella Sabha: కాంగ్రెస్ చేవెళ్ల సభ మరోసారి వాయిదా!
ఎన్నికల వేళ చేవెళ్ల సభను అట్టహాసంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులు భావిస్తుంటే..సభ మాత్రం మరోసారి వాయిదా పడింది. వాస్తవానికి ఈ సభ ఆగష్టు 18 న జరగాల్సి ఉండే. అయితే సభ నిర్వహణకు సమయం సరిపోకపోవడం ఇంకా వివిధ కారణాలతో సభను ఈ నెల 24 కు వాయిదా చేశారు. అయితే సభను మరోసారి వాయిదా వేస్తూ.. 24 నుంచి ఈ నెల 26 కు తేదీని మార్చినట్టు టీపీసీసీ వెల్లడించింది

Translate this News:











