టిTelangana Elections: మల్కాజ్గిరి కాంగ్రెస్‌లో మైనంపల్లి హనుమంతరావు ఎంట్రీ చిచ్చు రేగింది. పార్టీలోకి మైనంపల్లి(Mynamapally Hanumantharao) వద్దే వద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానిక కాంగ్రెస్ కేడర్(Congress Cadre). మధ్యలో వచ్చిన మైనంపల్లికి కాకుండా.. మొదటి నుంచి ఉనన నందికంటి శ్రీధర్‌కే ఎమ్మెల్యేకెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మైనంపల్లికి సీటు ఇస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా గతంలో శ్రీధర్‌కే టికెట్ ఇస్తామంటూ హామీ ఇచ్చారని, ఆ హామీ మేరకు శ్రీధర్‌కే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీ నేతలకు అన్యాయం చేస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. శ్రీధర్‌కు టికెట్ ఇవ్వకపోతే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మైనంపల్లి లాంటి వారు వస్తుంటారు.. పోతుంటారని, పార్టీలో మొదటి నుంచి ఉన్న, పార్టీ కోసం పని చేసిన వారికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు పార్టీ కార్యకర్తలు.
పూర్తిగా చదవండి..Mynampally Hanumanth Rao: వస్తే దగ్గరుండి ఓడిస్తాం.. మల్కాజ్గిరి కాంగ్రెస్‌లో ‘మైనంపల్లి’ రచ్చ..
మల్కాజ్గిరి కాంగ్రెస్‌లో మైనంపల్లి హనుమంతరావు ఎంట్రీ చిచ్చు రేగింది. పార్టీలోకి మైనంపల్లి వద్దే వద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానిక కాంగ్రెస్ కేడర్. మధ్యలో వచ్చిన మైనంపల్లికి కాకుండా.. మొదటి నుంచి ఉనన నందికంటి శ్రీధర్‌కే ఎమ్మెల్యేకెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మైనంపల్లికి సీటు ఇస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Translate this News:











