తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ వర్గానికి షాక్ తగిలిందా..? పార్టీ అధిష్టానం రేవంత్ వర్గాన్ని కాదని సీనియర్లను స్క్రీనింగ్ కమిటీలో తీసుకోవడంతో రేవంత్ వర్గం నేతల్లో భయాందోళన నెలకొనే అవకాశం ఉందా.. గతంలో పార్టీ సీనియర్లపై దుమ్ముత్తిపోసిన రేవంత్ వర్గానికి చెందిన నేతలు.. ఇప్పుడు సైలెంట్ కావడానికి కారణమేంటి.? మీడియా ముందు సొంత పార్టీ నేతలపై దుమ్మెత్తిపోసిన కాంగ్రెస్ శ్రేణుల రాజకీయ ముగిసినట్లేనా..
పూర్తిగా చదవండి..Congress: స్క్రీనింగ్ కమిటీ సీనియర్ నేతలు.. మరి వారి పరిస్థితి ఏంటి.?
తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను ప్రకటించడంలో వేగం పెంచింది. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మధు యాష్కీలను స్క్రీనింగ్ కమిటీల్లోకి తీసుకుంది. దీంతో ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం ధరఖాస్తు చేసుకున్న నేతల గుండెల్లో భయం పట్టుకుంది.

Translate this News:











