ఎవరైనా పదేపదే రెచ్చగొడుతున్నారా? అయితే రెచ్చిపోకండి.. కామ్‌గా ఉండండి. ట్రిగ్గర్ చేసేవాళ్లు ప్రతీచోటా ఉంటారు.. మనం ట్రిగ్గర్ అవ్వకుండా ఉండాలంతే. ఎందుకంటే కోపంతో అన్న మాట మళ్లి తిరిగిరాదు. దేనికైనా సమాధానం చెప్పాల్సి వస్తే ఆలోచించి రెస్పాండ్ అవ్వడం ముఖ్యం. రియాక్షన్ వద్దు. రెస్పాన్స్‌కి, రియాక్షన్‌కి తేడా ఉంటుంది. రెస్పాన్స్ అవ్వడం నేర్చుకోండి. రియాక్షన్ వద్దు. రెస్పాండ్ అవ్వడం అంటే ఆలోచించి అవ్వడం.. రియాక్ట్ అవ్వడం అంటే ఆవేశపడడం. ఎలా రెస్పాండ్ అవ్వలో మీ కోసం కొన్ని టిప్స్.
పూర్తిగా చదవండి..Communication Skills: ఇతరులు ఏం చేశారాన్నది కాదు.. మనం ఎలా రియాక్ట్ అయ్యామన్నది ముఖ్యం బిగిలు!
రెస్పాండ్కి రియాక్షన్‌కి తేడా ఉంటుంది. రెస్పాండ్ అవ్వడం నేర్చుకుంటే అనేక సమస్యలు తీరినట్టే. రెస్పాండ్ అంటే ఆలోచించి రిప్లై ఇవ్వడం లేదా కూల్‌గా థింగ్ చేసి సమాధానం చెప్పడం. రియాక్ట్ అవ్వడమంటే అవతలి వాళ్లు చేసినదానికి వెంటనే ఆలోచించకుండా సమాధానం చెప్పడమని నిపుణులు చెబుతున్నారు. ఇతరులు మాట్లాడినదానికి వెంటనే బదులు ఇవ్వకుండా ఒక నిమిషం సైలెంట్‌గా ఉండి రిప్లై ఇవ్వడం బెటర్.

Translate this News:













