CM Pellam: వాకాడ అప్పారావు సమర్పణలో ఆర్కే సినిమాస్ బ్యానర్ పై బొల్లా రామకృష్ణ నిర్మాతగా రమణారెడ్డి కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందిస్తూ డైరెక్షన్ చేస్తున్న సినిమా ‘CM పెళ్ళాం’ (కామన్ మ్యాన్ పెళ్ళాం). ఈ ‘CM పెళ్ళాం’ (కామన్ మ్యాన్ పెళ్ళాం) సినిమా సోమవారం ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది. మొయినాబాద్ CM ఇంటికి సంబంధించిన సన్నివేశాలను ఈ సినిమా ముహూర్తపు సన్నివేశంగా తీసి ఈరోజు(సోమవారం) ఉదయం సినిమాను అధికారికంగా ప్రారంభించారు. సోమవారం నుంచి ఈ నెలాఖరు వరకు ఈ సినిమా మొదటి షెడ్యూల్ జరగనుంది. ఇక ఈ సినిమాలో సీఎంగా అజయ్, సీఎం పెళ్లాంగా ఇంద్రజ, హోమ్ మినిస్టర్ గా సురేష్ కొండేటి నటిస్తున్నారు. ఇక సీనియర్ హీరో సుమన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమాకు కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ డైరెక్షన్ అన్నీ రమణారెడ్డి బాధ్యత వహిస్తున్నారు.
పూర్తిగా చదవండి..CM Pellam: సీఎం వస్తున్నాడు.. పక్కకు తప్పుకోండి తమ్ముళ్లు.. ‘CM పెళ్ళాం’ మూవీ డీటైల్స్ ఇవే..!
ఈ 'CM పెళ్ళాం' (కామన్ మ్యాన్ పెళ్ళాం) సినిమా సోమవారం ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది. మొయినాబాద్ CM ఇంటికి సంబంధించిన సన్నివేశాలను ఈ సినిమా ముహూర్తపు సన్నివేశంగా తీసి ఈరోజు(సోమవారం) ఉదయం సినిమాను అధికారికంగా ప్రారంభించారు. సోమవారం నుంచి ఈ నెలాఖరు వరకు ఈ సినిమా మొదటి షెడ్యూల్ జరగనుంది.

Translate this News:












