NTR 100 Rupee Coin Release : నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రూ.100 నాణాన్ని రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఆవిష్కరించారు. ఎన్టీఆర్ జయంతి శతజయంతి సంవత్సరాన్ని (NTR’s Centenary Birth Anniversary) పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం రూ.100 ముఖ విలువ కలిగిన ప్రత్యేక నాణేన్ని విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
NTR 100 Rupee Coin Release: ఎన్టీఆర్ నాణెం విడుదల.. ఆయన గురించి ముర్ము ఏం అన్నారంటే!
పేద ప్రజల కోసం ఎన్టీఆర్ ఎంతో తపించారన్నారు రాష్ట్రపతి ముర్ము. రామారావు రూ.100 నాణాన్ని రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. రాముడు కృష్ణుడు లాంటి ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారని ఎన్టీఆర్‌ని కొనియాడారు ముర్ము.

Translate this News:











