కర్ణాటక (Karnataka)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ఈ దారుణ సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. రెండు లారీల మధ్య కారు నుజ్జునుజ్జుయ్యింది. సోమవారం సాయంత్రం ఈ ఘోరం జరిగింది. చిత్రదుర్గ-షోలాపూర్ ఎన్హెచ్ 50 పై హోసపేటకు చెందిన ఓ కుటుంబం మొత్తం మృతి చెందారు.
పూర్తిగా చదవండి..Karnataka Accident: ఘోర రోడ్డు ప్రమాదం..రెండు లారీల మధ్య నుజ్జయిన కారు..ఏడుగురి మృతి!
కర్ణాటక (Karnataka)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ఈ దారుణ సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. రెండు లారీల మధ్య కారు నుజ్జునుజ్జుయ్యింది.

Translate this News:











