వరద నీటిలో చిక్కుకున్న కాలేజీ బస్సు
గుజరాత్లో బిపర్జాయ్ తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు నైరుతి రుతుపవనాల ప్రభావం కూడా గుజరాత్‌పై పడింది. దాంతో ఆ రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా వర్షం పడుతూనే ఉన్నది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.












