KCR public meeting: సీఎం కేసీఆర్ ఈరోజు సూర్యపేట జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. అక్కడ మంత్రి జగదీష్ రెడ్డి తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రత్యేక చాపర్ లో సూర్యపేట కు కేసీఆర్ చేరుకోనున్నారు. కొత్తగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజ్ భవనాన్ని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాన్ని అదే విధంగా జిల్లా పోలీసు కార్యాలయాన్ని,బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్నిఆయన ప్రారంభించనున్నారు.. అదేవిధంగా కొత్త కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు.
పూర్తిగా చదవండి..సూర్యాపేటలో సీఎం పర్యటన..పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న కేసీఆర్..
సీఎం కేసీఆర్ ఈరోజు సూర్యపేట జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. అక్కడ మంత్రి జగదీష్ రెడ్డి తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రత్యేక చాపర్ లో సూర్యపేట కు కేసీఆర్ చేరుకోనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న తరువాత ఆయన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కేసీఆర్ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది..

Translate this News:











