ఇంద్రకీలాద్రి పై అమ్మవారి శరన్నవరాత్రులు నాల్గవ రోజుకి చేరుకున్నాయి. అమ్మవారు నాల్గవ రోజు మహాలక్ష్మి అమ్మవారిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే అమ్మవారిని ఏపీ మంత్రి కొట్టు సత్య నారాయణ దర్శించుకున్నారు.
పూర్తిగా చదవండి..Dussera 2023: మహాలక్ష్మి అమ్మవారిగా దర్శనం ఇస్తున్న దుర్గమ్మ..!
ఇంద్రకీలాద్రీ పై అమ్మవారి శరన్నవరాత్రులు నాల్గవ రోజుకి చేరుకున్నాయి. అమ్మవారు నాల్గవ రోజు మహాలక్ష్మి అమ్మవారిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు ఈ క్రమంలోనే అమ్మవారిని ఏపీ మంత్రి కొట్టు సత్య నారాయణ దర్శించుకున్నారు.

Translate this News:











