జైళ్లను ‘సుధార్ గ్రహ్'(సంస్కరణ గృహాలు)గా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. రాష్ట్రంలో కొత్త జైలు చట్టం తయారీకి సంబంధించి ఆదేశాలు జారీ చేసిట్లు అధికారికంగా వెల్లడించారు. దీనికి సంబంధించి అధికారులకు మార్గదర్శకాలు ఇచ్చారు.
పూర్తిగా చదవండి..“అవి సంస్కరణ కేంద్రాలు” జైళ్ల సంస్కరణ దిశగా సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక దృష్టి..!!
Translate this News:












