Mamata Banerjee Announces Salary hike for Bengal MLA: వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్న దసరా పండుగ సంబరాలు పశ్చిమ బెంగాల్ (West Bengal) ఎమ్మెల్యేలకు ముందుగానే వచ్చాయి. ఎందుకంటే బెంగాల్ ముఖ్యమంత్రి (CM) ఎమ్మెల్యేల జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. పెంచింది ఒక వెయ్యో రెండు వేలో కాదో ఏకంగా 40 వేలు. ఎమ్మెల్యేల జీతాలను ఒక్కొక్కరికి నెలకు రూ.40 వేలు పెంచుతున్నట్లు మమతా గురువారం ప్రకటించారు.
పూర్తిగా చదవండి..MLA Salaries: ఎమ్మెల్యేల జీతాలు పెంచిన బెంగాల్ సీఎం!
బెంగాల్ ముఖ్యమంత్రి (CM) ఎమ్మెల్యేల జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. పెంచింది ఒక వెయ్యో రెండు వేలో కాదో ఏకంగా 40 వేలు. ఎమ్మెల్యేల జీతాలను ఒక్కొక్కరికి నెలకు రూ.40 వేలు పెంచుతున్నట్లు మమతా గురువారం ప్రకటించారు.

Translate this News:











