Minister KTR: తెలంగాణలో పేదల అభ్యున్నతి కోసం మరిన్ని పథకాలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఆలోచిస్తున్నట్లు మంత్రి కేటీఆర్(Minister KTR) తెలిపారు. పేదలు, రైతుల బతులను మార్చడమే సీఎం కేసీఆర్ సంకల్పం అని, వారిపై చూపే ప్రేమను వర్ణించలేమన్నారు. హైదరాబాద్(Hyderabad) పరిధిలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గురించి ప్రజలకు వివరించారు. అదే సమయంలో విపక్ష నేతలు ఇస్తున్న హామీలు, విమర్శలపై తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. సామాన్యులు, రైతులపై కేసీఆర్ కంటే ఎక్కువ ప్రేమ చూపే నేతలు దేశంలోనే ఎవరూ లేరని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Telangana: పేదల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు అమలు: మంత్రి కేటీఆర్
తెలంగాణలో పేదల అభ్యున్నతి కోసం మరిన్ని పథకాలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఆలోచిస్తున్నట్లు మంత్రి కేటీఆర్(Minister KTR) తెలిపారు. పేదలు, రైతుల బతులను మార్చడమే సీఎం కేసీఆర్ సంకల్పం అని, వారిపై చూపే ప్రేమను వర్ణించలేమన్నారు. హైదరాబాద్(Hyderabad) పరిధిలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

Translate this News:











