బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) సోమవారం మరో 28 మంది బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫారాలు అందించారు. దీంతో నేటి వరకు మొత్తం 97 మందికి బీఫామ్ లు అందాయి. మిగిలిన అభ్యర్థులకు రేపు లేదా ఎల్లుండి లోపు బీఫామ్ లను అందజేత కార్యక్రమం పూర్తవుతుందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఈ రోజు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీ ఫారాలు తీసుకున్న అభ్యర్థుల లిస్ట్.
ఇది కూడా చదవండి: TS Politics: కాంగ్రెస్ కు జిట్టా బాలకృష్ణారెడ్డి షాక్.. నేడు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లోకి?
CM KCR: నేడు మరో 28 మందికి బీఫామ్ లు అందించిన కేసీఆర్.. లిస్ట్ ఇదే!
సీఎం కేసీఆర్ ఈ రోజు మరో 28 మంది బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫారాలను అందించారు. మొత్తం 119 స్థానాలకు గాను ఇప్పటివరకు మొత్తం 97 మంది అభ్యర్థులకు బీఫారాలను అందించినట్లు బీఆర్ఎస్ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.

Translate this News:











