CM Jagan Mohan Reddy : ఏపీ ప్రజలకు జగన్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. పేద ఇంటి ఆడపిల్లల పెళ్లికి వైఎస్సాఆర్ కళ్యాణమస్తు (YSR Kalyanamastu), వైఎస్సాఆర్ షాదీ తోఫా (YSR Shaadi Tohfa) పథకాల కింద మరోసారి లబ్ధిదారులకు అందజేయనుంది. నేడు ఈ పథకాలకు సంబంధించిన నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు.
పూర్తిగా చదవండి..నేడు వైఎస్సాఆర్ షాదీ తోఫా, కళ్యాణమస్తు నిధుల విడుదల!
ఏపీ ప్రజలకు జగన్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. పేద ఇంటి ఆడపిల్లల పెళ్లికి వైఎస్సాఆర్ కళ్యాణమస్తు, వైఎస్సాఆర్ షాదీ తోఫా పథకాల కింద మరోసారి లబ్ధిదారులకు అందజేయనుంది.

Translate this News:











