YSR Sunna Vaddi Shceme : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా విచ్చేశారు. ఈ సందర్భంగా అమలాపురం జిల్లా జనుపల్లి గ్రామంలో ఏర్పాటయిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తొలుత తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి బయల్దేరి అమలాపురంలోని పోలీస్ గ్రౌండ్స్‌కు సీఎం జగన్ చేరుకున్నారు. నాలుగో విడత వైఎస్సాఆర్ సున్నా వడ్డీ పథకం (YSR Sunna Vaddi Scheme) కింద పొదుపు మహిళల ఖాతాల్లోకి వడ్డీ డబ్బును జగన్ బటన్ నొక్కి విడుదల చేస్తారు.
పూర్తిగా చదవండి..YSR Sunna Vaddi : కోనసీమలో జగన్ పర్యటన..సున్నా వడ్డీ పథకం నిధుల విడుదల!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. అమలాపురం లోని జనుపల్లిలో ఆయన పర్యటిస్తారు.ఆయన తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి బయల్దేరి అమలాపురంలోని పోలీస్ గ్రౌండ్స్‌కు సీఎం జగన్ చేరుకుంటారు.

Translate this News:











