JAGAN: వచ్చే ఆరు నెలలు ప్రజల్లోనే ఉండాలని నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. టిక్కెట్ విషయంలో అందరూ తన నిర్ణయాన్ని పెద్ద మనసుతో గౌరవించాలని, టిక్కెట్ రాని వారికి మరో పదవి ఇస్తానని భరోసా ఇచ్చారు. టిక్కెట్ ఇవ్వనంత మాత్రాన తన మనిషి కాకుండా పోరని తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జిలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పూర్తిగా చదవండి..JAGAN: ఇక నుంచి ప్రజల్లోనే ఉండాలి.. నేతలకు సీఎం జగన్ దిశానిర్దేవం
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జిలు, ఎమ్మెల్సీలతో సీఎం జగన్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే ఆరు నెలలు ప్రజల్లోనే ఉండాలని నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు.

Translate this News:











