JAGAN: తిరుమల పర్యటనలో ఉన్న సీఎం జగన్‌కు రాష్ట్ర గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందించింది. దీంతో ఆయన పద్మావతి గెస్ట్ హౌస్‌కు వెనుదిరిగారు. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన జగన్.. పెద్దశేష వాహనం సేవలో పాల్గొనాల్సి ఉంది. అయితే గవర్నర్ అనారోగ్యం కారణంగా ఆయన గెస్ట్ హౌస్‌కు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుం గెస్ట్‌హౌస్‌లోనే ఉన్న జగన్.. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం గవర్నర్ పరిస్థితి నిలకడగా ఉంది అని సమాచారం రావడంతో రేపు ఉదయం మరోసారి శ్రీవారిని దర్శించుకుని తాడేపల్లికి తిరిగి బయలుదేరి వెళ్లనున్నారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
పూర్తిగా చదవండి..JAGAN: గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా
తిరుమల పర్యటనలో ఉన్న సీఎం జగన్‌కు రాష్ట్ర గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందించింది. దీంతో ఆయన పద్మావతి గెస్ట్ హౌస్‌కు వెనుదిరిగారు. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన జగన్.. పెద్దశేష వాహనం సేవలో పాల్గొనాల్సి ఉంది.

Translate this News:












