Pawan Kalyan Marriages: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు వివాహాల గురించి ఇటీవల వైసీపీ అధినేత జగన్ (CM Jagan) తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసింది. పవన్ కళ్యాణ్ ఇళ్లు మాత్రం హైదరాబాద్ లోనే ఉంది కానీ.. ఇల్లాలు మాత్రం ప్రతీ మూడు సంవత్సరాలకు ఒకసారి మారుతోందంటూ తీవ్ర వాఖ్యలు చేశారు జగన్. మొదటి భార్య లోకల్, రెండో భార్య నేషనల్, ఆ తర్వాత ఇంటర్ నేషనల్.. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాడు అంటూ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పెళ్లిళ్ల పై జగన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ వాఖ్యలపై రాజకీయ నాయకులతో పాటు నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. కొంత మంది జగన్ వాఖ్యలను సమర్ధిస్తుండగా.. మరికొందరు మాత్రం వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడం సరికాదంటూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ముగ్గురు భార్యలు ఎవరు? వారు ఇప్పుడేం చేస్తున్నారన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
పూర్తిగా చదవండి..Pawan Kalyan: పవన్ మూడు పెళ్లిళ్ల టాపిక్.. ఆయన మాజీ సతీమణులు ఏం చేస్తున్నారో తెలుసా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు వివాహాల గురించి ఇటీవల వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసింది. పవన్ కళ్యాణ్ ఇళ్లు మాత్రం హైదరాబాద్ లోనే ఉంది కానీ.. ఇల్లాలు మాత్రం ప్రతీ మూడు సంవత్సరాలకు ఒకసారి మారుతోందంటూ తీవ్ర వాఖ్యలు చేశారు జగన్. మొదటి భార్య లోకల్, రెండో భార్య నేషనల్, ఆ తర్వాత ఇంటర్ నేషనల్.. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాడు అంటూ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల పై జగన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Translate this News:














