Clothing Tips for Ladies: ఎప్పుడైనా సరే మనం వేసుకునే బట్టలు శరీరాకృతికి తగ్గట్టుగా ఉండాలి. అప్పుడే కాంప్లిమెంట్స్ వస్తాయి. లేదంటే తేడాగా కనిపిస్తాము. ప్రతి ఒక్కరు కూడా వేసుకొనే బట్టలపైన శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. చాలా మంది వాళ్ల శరీర ఆకృతిని పక్కన పెట్టేసి నచ్చిన బట్టలు ధరిస్తుంటారు. దీని వల్ల వాళ్ళు బాగా అనిపించరు. చూడడానికి అస్సలు బాగోరు కూడా.మన పర్సనాలిటీ ఎలా ఉంది అనేది గ్రహిస్తే బట్టలను ఎంపిక చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
పూర్తిగా చదవండి..Clothing Tips:అందరిలో ప్రత్యేకంగా కనిపించాలా…అయితే ఇలా రెడీ అయిపోండి
ఎవరైనా సరే అందంగా కనపడాలంటే వాళ్ళ శరీరాకృతికి తగ్గ బట్టలు వేసుకోవాలి. అప్పుడే అందంగా కనపడతారు. లేదంటే ఆ బట్టలు వాళ్ళకి ఏ మాత్రము సెట్ కావు సరి కదా అస్సలు మంచిగా కనపడరు. కానీ ప్రతి ఒక్కరూ కూడా అందంగా కనబడాలని అనుకుంటారు.ముఖ్యమైన ఫంక్షన్లకి లేదంటే బయటకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్టన్నింగ్ లుక్లో ఉండాలని తయారవుతూ ఉంటారు. మన అందరి శరీరాలు ఒకేలా ఉండవు. ఒక్కొక్కరివి ఒక్కో ఆకారంలో ఉంటాయి. వాటిని బట్టి ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెబుతున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. అవేంటో మీకు తెలుసా?

Translate this News:











