రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ లో సీఐడీ అధికారులు చంద్రబాబుని ఈ రోజు, రేపు విచారించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు తొలి రోజు ఫస్ట్ హాఫ్ విచారణ మధ్యహ్నం 1 గంటలకు ముగిసింది. ఉదయం 9.45 గంటలకు సీఐడీ అధికారులు లోనికి వెళ్లగా.. 10 గంటలకు విచారణ ప్రారంభించారు. మొత్తం మూడు గంటల పాటు విచారణ సాగింది. ఒంటి గంటల నుంచి 2 గంటల వరకు.. అంటే గంట పాటు చంద్రబాబుకు లంచ్ బ్రేక్ ఇచ్చారు సీఐడీ అధికారులు. ఈ సమయంలో ఇంటి నుంచి వచ్చిన భోజనాన్ని చేయనున్నారు చంద్రబాబు. అనంతరం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మళ్లీ విచరాణ కొనసాగనుంది. అయితే.. అనేక ప్రశ్నలకు చంద్రబాబు తెలియదు అనే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Chandrababu CID interrogation updates: చంద్రబాబు విచారణకు లంచ్ బ్రేక్.. సీఐడీ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇదే?
చంద్రబాబు తొలి రోజు ఫస్ట్ హాఫ్ విచారణ మధ్యాహ్నం 1 గంటలకు ముగిసింది. అయితే.. అనేక ప్రశ్నలకు చంద్రబాబు తెలియదు అనే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.

Translate this News:











