అక్క కూడా తమ్ముని బాటలోనే ప్రయాణిస్తున్నారు. సేవా రంగంలోనే కాదు రాజకీయాల్లోనూ తమ్ముని లాగే దూసుకు పోతున్నారు. స్వల్ప కాలంలోనే వైసీపీ కీలక నేతగా ఎదుగుతున్నారు. టీడీపీ కంచుకోటలో వైసీపీ జెండా ఎగురవేస్తానంటున్నారు. ఏకంగా బాలయ్యబాబుకు సవాల్ విసురుతున్నారు. దీంతో హిందూపురంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇంతకు ఆ మహిళా నేత ఎవరు…తెలుసుకోవాలంటే రీడ్ దిస్ స్టోరీ…. !
పూర్తిగా చదవండి..బాలయ్యకు సవాల్ విసురుతున్న మధుమతి.. హిందూపురంలో పొలిటికల్ హీట్
చౌలురు మధుమతి కూడా తన సోదరుడు చౌలూరు రామకృష్ణా రెడ్డి బాటలోనే ప్రయాణిస్తున్నారు. ఆమె కూడా సోదరుడిలాగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు వైసీపీలో కీలక నేతగా ఎదుగుతున్నారు. హిందూపురంలో నందమూరి బాలకృష్ణను ఓడిస్తామని అంటున్నారు. కంచుకోటలో టీడీపీని ఓడిస్తామని పేర్కొంటున్నారు.

Translate this News:











