BhavyaSri : భవ్యశ్రీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మృతదేహం లభించిన బావిలో భవ్యశ్రీ తలనీలాలు లభ్యం అయ్యాయి. దర్యాప్తులో భాగంగా తలనీలాలను ఫారెన్ సీక్ ల్యాబ్ కు పంపారు ఐవో అనిల్ కుమార్. భవ్య శ్రీ కేసు పూర్తి వివరాలు విచారణలో తెలుస్తాయి అంటున్నారు అధికారులు. ఏపీలో సంచలనంగా మారిన ఇంటర్ విద్యార్థి భవ్యశ్రీ అనుమానాస్పద మృతి అంశంపై RTV వరుస కథనాలను ప్రసారం చేస్తోన్న విషయం తెలిసిందే. ఆర్టీవీ కథనాలకు స్పందిచిన అధికారులు కేసును సీరియస్ గా తీసుకున్నారు. భవ్యశ్రీ మరణం వెనుక నిజానిజాలు వెలికి తీస్తున్నామని విచారణాధికారి అనిల్ కుమార్ తెలిపారు. ఈ కేసు విషయమై ఉన్నతాధికారుల నుండి తమకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయన్నారు.
పూర్తిగా చదవండి..BhavyaSri : భవ్యశ్రీ కేసులో కీలక మలుపు..బావిలో తలనీలాలు లభ్యం..!!
భవ్యశ్రీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మృతదేహం లభించిన బావిలో భవ్యశ్రీ తలనీలాలు లభ్యం అయ్యాయి. దర్యాప్తులో భాగంగా తలనీలాలను ఫారెన్ సీక్ ల్యాబ్ కు పంపారు ఐవో అనిల్ కుమార్. భవ్య శ్రీ కేసు పూర్తి వివరాలు విచారణలో తెలుస్తాయి అంటున్నారు అధికారులు.

Translate this News:











