Chiranjeevi: ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు హిట్ అయిన పాత సినిమాలను మేకర్స్ మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు. అభిమానులు నుంచి కూడా వీటికి మంచి స్పందన రావడంతో భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్నాయి. ఈ రీ రిలీజ్ ట్రెండ్ నేటి యువతను బాగా ఆకట్టుకుందనే చెప్పొచ్చు.
పూర్తిగా చదవండి..Chiranjeevi: మెగా ఫ్యాన్స్ కు పండగే.. శంకర్ దాదా M.B.B.S. రీ రిలీజ్..!
ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు హిట్ అయినా పాత సినిమాలను మేకర్స్ మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు. అభిమానులు నుంచి కూడా వీటికి మంచి స్పందన రావడంతో భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్నాయి. ఈ రీ రిలీజ్ ట్రెండ్ ఇప్పటి యువతను బాగా ఆకట్టుకుందనే చెప్పొచ్చు. ఇదే తరహాలో మెగాస్టార్ నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో ఒకటైన 'శంకర్ దాదా M.B.B.S.' సినిమా నవంబర్ 4 న రీ రిలీజ్ కు సిద్దమైనట్లు తెలిసింది.

Translate this News:











