China’s Defence Minister Li Shangfu goes missing: చైనాలో అంతా సవ్యంగా సాగుతున్నట్లు కనిపించడం లేదు. విదేశాంగ మంత్రి తర్వాత, ఇప్పుడు రక్షణ మంత్రి లీ షెంగ్ఫు అదృశ్యంపై చర్చ జరుగుతోంది. ఆయన అదృశ్యమయ్యారనే వార్త ఇంటర్నెట్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అతను చివరిసారిగా ఆగస్టు 29న బీజింగ్‌లో జరిగిన ఒక పబ్లిక్ ఈవెంట్లో కనిపించాడు. జపాన్‌లో అమెరికా రాయబారి చేసిన పోస్ట్ షెంగ్ఫు అదృశ్యంపై చర్చకు దారితీసింది. అయితే దీనిపై చైనా నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు. గతేడాది జులైలో అప్పటి విదేశాంగ మంత్రి షీ జిన్‌పింగ్ అదృశ్యంపై చైనా నోరు మెదపని విధంగానే రక్షణ మంత్రి విషయంలోనూ మౌనం పాటిస్తోంది. తర్వాత, కాంగ్ స్థానంలో వాంగ్ యీని విదేశాంగ మంత్రిగా నియమించారు.
పూర్తిగా చదవండి..Li Shangfu Missing: చైనా మంత్రి అడ్రస్ గల్లంతు..ఇది కూడా జిన్ పింగ్ పనేనా..?
చైనాలో అంతా సవ్యంగా సాగుతున్నట్లు కనిపించడం లేదు. విదేశాంగ మంత్రి తర్వాత, ఇప్పుడు రక్షణ మంత్రి లీ షెంగ్ఫు అదృశ్యంపై చర్చ జరుగుతోంది. అతను చివరిసారిగా ఆగస్టు 29న బీజింగ్‌లో జరిగిన ఒక పబ్లిక్ ఈవెంట్లో కనిపించాడు. దీనిపై చైనా నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు. అలాగే రక్షణ మంత్రి విషయంలోనూ చైనా మౌనంగా ఉంది.

Translate this News:











