Tips for Protect Their Babies From Dengue: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా డెంగ్యూ(Dengue) విజృంభిస్తోంది. దేశ రాజధాని డిల్లీ(Delhi)లో గత ఆరు నెలల్లోనే 3 వేలకు పైగా డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. గత ఏడాది కంటే ఈసారి రికార్డు స్థాయిలో నమోదైన కేసుల కారణంగా భారతదేశంలో డెంగ్యూ ఆందోళన మరింత పెరిగింది. 2022లో భారతదేశంలో దాదాపు 2.3 లక్షల డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. 2000 – 2012 మధ్య 13 సంవత్సరాలలో నమోదైన మొత్తం డెంగ్యూ కేసుల కంటే చాలా ఎక్కువ. డెంగ్యూ ఏడిస్ దోమ కుట్టడం వల్ల వస్తుంది. తలనొప్పి, కండరాల నొప్పి, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒళ్లు నొప్పులు, వికారం వంటి సమస్యలు వస్తాయి. పిల్లలు, ముఖ్యంగా శిశువులు డెంగ్యూ బారిన పడే అవకాశం ఉంది. ఎందుకంటే వారిలో రోగనిరోధక శక్తి సరిగా ఉండదు. ఎప్పుడూ డెంగ్యూ జ్వరం రాని తల్లులకు పుట్టిన శిశువులకు కూడా డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది. డెంగ్యూ జ్వరం నుండి తమ నవజాత శిశువులను, పిల్లలను రక్షించడానికి తల్లిదండ్రులు తప్పనిసరిగా కొన్ని చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మరి ఆ సూచనలు ఏంటో ఓసారి చూద్దాం.
పూర్తిగా చదవండి..Child Care Tips: పిల్లలు డెంగ్యూ భారిన పడకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు పాటించండి..
శిశువులు డెంగ్యూ బారిన పడే అవకాశం ఉంది. ఎందుకంటే వారిలో రోగనిరోధక శక్తి సరిగా ఉండదు. ఎప్పుడూ డెంగ్యూ జ్వరం రాని తల్లులకు పుట్టిన శిశువులకు కూడా డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది. డెంగ్యూ జ్వరం నుండి తమ నవజాత శిశువులను, పిల్లలను రక్షించడానికి తల్లిదండ్రులు తప్పనిసరిగా కొన్ని చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆ టిప్ప్ కోసం పైన హెడ్డింగ్ పై క్లిక్ చేయండి..

Translate this News:











