Kids Talk in Their Sleep: మీ పిల్లలకు నిద్రలో మాట్లాడే అలవాటు ఉందా? పిల్లలు(Kids) అలా మాట్లాడటం చూసి మీరు భయపడుతున్నారా? అయితే, మీరు తప్పకుండా ఈ వార్త చదవాల్సిందే. మీ పిల్లలు నిద్రలో మాట్లాడితే(Kids Talk in Sleeping) భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు ప్రముఖ ఆరోగ్య నిపుణులు. పిల్లలు నిద్రలో మాట్లాడటానికి గల ఖచ్చితమైన కారణం ఏంటో పూర్తిగా తెలియనప్పటికీ.. ఇది ప్రమాదకరం ఏమీ కాదని చెబుతున్నారు. వైద్య పరిభాషలో దీనిని సోమ్నిలోక్వి అని కూడా పిలుస్తారట. ఇది సర్వసాధారణం అని చెబుతున్నారు. పిల్లల్లో ఈ రకమైన సమస్యలు ఒత్తిడి, జ్వరం, నిద్రలేమి, క్రమరహిత నిద్ర వంటి కారణాల వల్ల జరుగుతుందట. పిల్లలకు ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఉండవచ్చు అని చెబుతున్నారు వైద్యులు. అలర్జీలు, అడినాయిడ్స్, టర్బునేట్స్, హైపర్ట్రోఫీ ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయంటున్నారు.
పూర్తిగా చదవండి..Child Care Tips: మీ పిల్లలు నిద్రలో మాట్లాడుతున్నారా? దీనికి కారణమిదేనట..!
మీ పిల్లలకు నిద్రలో మాట్లాడే అలవాటు ఉందా? పిల్లలు అలా మాట్లాడటం చూసి మీరు భయపడుతున్నారా? అయితే, మీరు తప్పకుండా ఈ వార్త చదవాల్సిందే. మీ పిల్లలు నిద్రలో మాట్లాడితే భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు ప్రముఖ ఆరోగ్య నిపుణులు. పిల్లలు నిద్రలో మాట్లాడటానికి గల ఖచ్చితమైన కారణం ఏంటో పూర్తిగా తెలియనప్పటికీ.. ఇది ప్రమాదకరం ఏమీ కాదని చెబుతున్నారు.

Translate this News:











