Pravalika Suicide Case: తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రవళిక(Pravalika) ఆత్మహత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రవళిక ఆత్మహత్యకు కారణం అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె స్నేహితుడు ఆచూకీ లభించింది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రవళిక ఆత్మహత్య ఘటన నుంచి అజ్ఞాతంలో ఉన్న శివరామ్ రాథోడ్ ఆచూకీని పోలీసులు కనిపెట్టినట్లు సమాచారం అందుతోంది. ఈ కేసులో అతన్ని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Pravalika Suicide Case: ప్రవళిక బాయ్‌ఫ్రెండ్ దొరికేశాడు.. ఇతనే అతను..
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రవళిక ఆత్మహత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రవళిక ఆత్మహత్యకు కారణం అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె స్నేహితుడు ఆచూకీ లభించింది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Translate this News:











